|
 
 DairyTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Sivaji, Shradha Das, Sajita, Dr Siva Prasad, Jeeva, Harshavardhan, Sridhar Rao and others
Director:Machakanti Ramakrishna
Producer:Kalyanram Chukka
Music:Anand
Dairy
Synopsis
'డైరీ' చిత్రానికి దర్శకుడు రామకృష్ణ మచ్చకంటి. ఈ చిత్రంలో శివాజీ, శ్రద్దాదాస్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రేట్ ఓషన్ ఎంటర్ టైన్ మెంట్స్, జెన్ నెక్ట్స్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ చుక్కా నిర్మాత.

నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ 'ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మంచి విజయం సాదిస్తునందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ 'మంత్ర' తరహాలో రూపొందుతున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక డైరీ వల్ల ప్రధాన పాత్రలు ఎలాంటి చిక్కులో పడ్డారు? తర్వాత ఎలా బయటపడ్డారన్నది ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. గతంలో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఆనందం సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
>
>
>
>
 Latest Reviews
Love Journey
Gabbar Singh
Premalo Padithe
Dammu
Disco
Neeku Naaku Dash Dash
Racha
Lovely
3
Ee Rojullo
Naa Ishtam
Nuvva Nena
Kulumanali
Renigunta
Mr Nookaiah
Eka Veera
My Heart Is Beating
Ishq
Poola Rangadu - 2012
Love Failure
Nippu
SMS
Dhoni
Snehithudu
Nenu Naa Rakshasi
null
Mr Perfect
Teenmaar
Shakti
 
Click here for More Reviews....
|
|
|