|
 
 Vijay IPSTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Sumanth, Chandini, Vijay Kumar, Jayaprakash Reddy, Satyanarayana, M.S.Narayana, L.B.Sriram, Jhansi, Annapoorna, Jayalalitha and others
Director:K.Hanumanth Reddy
Producer:Natti Kumar
Music:Lalith Suresh
Vijay IPS
Synopsis
'విజయ్ ఐ.పి.ఎస్' చిత్రానికి దర్శకుడు కె.హనుమంతరెడ్డి. ఈ చిత్రంలో సుమంత్, చాందిని జంటగా నటిస్తున్నారు. నిర్మాత నట్టికుమార్ విశాఖ టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ 'ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథాంశం. యువతను ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. దర్శకుడు హనుమంతరెడ్డి మాట్లాడుతూ 'చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించండి అని సుమంత్ పాత్ర చెబుతుంది. లాయర్, డాక్టర్, పోలీసు ఇలా ఏ వృత్తి అయినా ధర్మాన్ని గౌరవించాలి. అలా కాకపోతే ఎదురు తిరగాలి అని ఈ పాత్ర చెబుతుంది. రాజకీయంగా ఎదగటానికి ఏమైనా చెయ్యొచ్చు అని ఆలోచించే రాజకీయ నాయకులకు సరైన గుణపాఠం చెప్పేలా ఈ చిత్రం ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లలో సుమంత్ అద్భుతంగా నటించారు అని అన్నారు. విజయ్ కుమార్, సత్యనారాయణ, జయప్రకాష్ రెడ్డి. ఎల్.బి.శ్రీరామ్, అన్నపూర్ణ, జయలలిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు లలిత్ సురేష్ చక్కాని సంగీతాని అందించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు నవంబర్ 7న వస్తుంది.



 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Rakta Charitra
Bava
Don Seenu
Maryada Ramanna
Priyathama Raave
Amayakudu
Jhummandi Naadam
Alladista
Pappu
Komuram Puli
Panchakshari
Chapter 6
Villain - 2010
Vedam
Adhe Nuvvu Adhe Nenu
 
Click here for More Reviews....
|
|
|