|
 
 SrisailamTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Srihari, Sajitha, Nagababu, Krishnanraju, Yashwant Sharma, Sharif, Potti Rambabu, Akshay, Siva, Vijay, Suhani, Sindhu, Rajani, Navya and others
Director:K.S.Nageswara Rao
Producer:Tadipaka Ramesh Naidu
Music:Sri Sai
Srisailam
Synopsis
'శ్రీశైలం' చిత్రానికి దర్శకుడు కె.యస్.నాగేశ్వరరావు. శ్రీహరి, సజిత జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తాటివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్నారు.



'దేశ సరిహద్దుల్లో మాత్రమే కాదు. దేశం లోపల కూడా ఆర్మీ అవసరం ఎంతైనా ఉంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 'శ్రీహరితో నేను చేసిన పోలీస్, దేవా చిత్రాలు ఘనవిజయం సాదించాయి. మళ్ళీ మా కలయికలో వస్తున్న ఈ చిత్రం వాటిని మించే స్థాయిలోఉంటుంది. ముఖ్యంగా కాశ్మీర్ ఎపిసోడ్ లో శ్రీహరి చేసిన రిస్కీ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్. యాక్షన్ చిత్రాలతో రియల్ స్టార్ గా ఎదిగిన శ్రీహరి ఈ చిత్రంలో బస్ డ్రైవర్ గా మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ప్రొఫెసర్ పాత్రను కృష్ణంరాజు పోషించారు. శ్రీహరి స్నేహితుడిగా ఓ కీలక పాత్రలో నాగబాబు నటించారు' అని దర్శకుడు కె.యస్.నాగేశ్వరరావు అన్నారు.

నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ 'శ్రీహరి తరహా సినిమా ఇది. అసలు శ్రీశైలం ఎవరు? ఆయన కాశ్మీరుకు ఎందుకు వెళ్లాడు? అసలు ఆయన జీవన విధానం ఎలా ఉంటుంది? అనే విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. సెన్సార్ పూర్తయిందని' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|