|
 
 ShankamTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Gopichand, Trisha, Sathyaraj
Director:Siva
Producer:J.Bhagwan, J.Pullarao
Music:Taman.S
Shankam
Synopsis
'శంఖం' చిత్రానికి దర్శకుడు శివ. ఈ చిత్రంలో గోపీచంద్, త్రిష జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ 'అటు యువతనీ, ఇటు పెద్దవాళ్లనీ సమంగా మెప్పించే కథ ఇది. భావోద్వేగాలకు ప్రాదాన్యం ఉంది. తమన్ అందించిన బాణీలు, గోపెచంద్ నటన ప్రధాన ఆకర్షణ. శంఖం పూరించాల్సిన అవసరం ఎవరికి? ఎందుకొచ్చింది? అనేది ఆసక్తికరం' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|