|
 
 Sathyameva JayatheTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Dr.Rajashekar, Shivaji, Sai Kiran, Sanjana, Neethu Chandra, Sheril Pinto and others
Director:Jeevitha Rajashekar
Producer:Shivani, Shivathmika
Music:S.Chinna
Sathyameva Jayathe
Synopsis
'సత్యమేవ జయతే' చిత్రానికి దర్శకుడు జీవిత రాజశేఖర్. ఈ చిత్రంలో రాజశేఖర్, సంజన జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివాని శివాత్మిక మూవీస్ సంస్థ నిర్మిస్తున్నారు.

హీరో రాజశేఖర్ మాట్లడుతూ 'చాలా కాలం తర్వాత నేను పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ఇది. 'ఎవడైతే నాకేంటి' సినిమాకు నేనే మాటలు రాశాను ఆ చిత్రం విజయం సాదించడంతో ఈ చిత్రానికి కూడా నేనే మాటలు రాశాను. 'శేషు' తర్వాత జీవిత సోలోగా నన్ను డైరెక్ట్ చేస్తోంది'అని అన్నారు.



'నేటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో విషయాలను గురించిన ప్రస్తావన ఇందులో కనిపిస్తుంది. రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారు. రాజశేఖర్ పాత్ర ఎమోషనల్ గా సాగితే, శివాజీ పాత్ర ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది. శివారెడ్డి కామెడీ తో నవ్విస్తాడు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అంశాలుంటాయి. చిన్నా కూర్చిన బాణీలు అలరిస్తాయి' అని జీవిత అన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|