|
 
 OyeTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Siddharth, Shamili, Krishnudu and others
Director:Anand Ranga
Producer:D.V.V.Danayya
Music:Yuvan Shankar Raja
Oye
Synopsis
'ఓయ్' చిత్రానికి దర్శకుడు ఆనంద్ రంగా. సిద్దార్థ, షామిలి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా అధినేత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ 'మే 25 నుంచి జూన్ 2 వరకు రాజు సుందరం నృత్య దర్శకత్వంలో రెండు పాటలను ఆస్ట్రేలియాలో పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ పాటని ఈ నెల 12న చెన్నయ్ లో చిత్రీకరించనున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ ముగింపు దశలో ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|