|
 
 MyawTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Bhushan, Vakar Shek, Ganesh, Sri, Gayathri Rao, Rachanamourya and others
Director:Vidya
Producer:Chennupati Nagamalleshwari
Music:Sri Suman
Myaw
Synopsis
'మ్యీవ్' చిత్రానికి దర్శకుడు విద్య. ఈ చిత్రంలో నూతన నటీనటులు నటిస్తున్నారు. నిర్మాత నాగమల్లేశ్వరి, ఏకరుద్రా దేవి ఫిలింస్ ప్రై లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్నారు.

'మ్యీవ్' చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 'ఇది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అందుకే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారో చెప్పకుండా ముఖానికి మాస్కులతోనే పబ్లిసిటీ చేస్తున్నాం. కొత్త తరహా సినిమా కోరుకునే వారిని కచ్చితంగా అలరించే సినిమా ఇది. మనిషి, దేవుడు, దెయ్యం ఈ మూడు అంశాలు ప్రదానంగా రూపొందించిన చిత్రమిది. కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ ఇలా ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి' అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ 'కథాకథనాలతో పాటు చిత్రీకరణ కూడా విభిన్నంగా వుంటుంది. సింగిల్ లైన్స్ తో సినిమా మొత్తం చిత్రీకరించాం. ఈ చిత్రం ద్వారా విద్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి' అని అన్నారు. అన్ని పూర్తి చేసుకుని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|