|
 
 Malli MalliTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Skanda, Kalyani
Director:Raj Aditya
Producer:Dinesh Kumar
Music:S.Thaman
Malli Malli
Synopsis
'మళ్ళీ మళ్ళీ' చిత్రానికి దర్శకుడు రాజ్ ఆదిత్య. ఈ చిత్రంలో స్కంద, కళ్యాణి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సహస్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దినేష్ కుమార్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 'కమర్షియల్ అంశాలతో కూడిన మర్డర్ మిస్టరీ ఇది. ఒక వ్యక్తి జీవితంలో ఒక రోజు జరిగిన కథ ఇది. కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న ఓ కుర్రాడు ఉద్యోగాన్వేషణలో ఉండగా అతని జీవితంలో అనేక మలుపులు సంభవిస్తాయి. తమన్.ఎస్ ను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్ డీ, స్వదేశ్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు మకరంద్ దేశ్ పాండే 'నిన్నంటేనే సున్నా హళ్లీ' అనే పాటలో అతిథిగా నటించారు. సస్పెన్స్, కామెడీ కలగలిసిన సినిమా ఇది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Rakta Charitra
Bava
Don Seenu
Maryada Ramanna
Priyathama Raave
Amayakudu
Jhummandi Naadam
Alladista
Pappu
Komuram Puli
Panchakshari
Chapter 6
Villain - 2010
Vedam
Adhe Nuvvu Adhe Nenu
 
Click here for More Reviews....
|
|
|