|
 
 MallannaTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Vikram, Shriya, Krishna
Director:Susi Ganesan
Producer:Kalaipuli S Thanu
Music:Devi Sri Prasad
Mallanna
Synopsis
'మల్లన్న' చిత్రానికి దర్శకుడు సుశీగణేశన్. ఈ చిత్రంలో విక్రమ్, శ్రియ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తున్నారు.

'పేదవాళ్ళు ఎప్పటికీ అలానే ఉండిపోతుంటే, ధనవాంతులు మాత్రం ఇంకా ఎత్తుకి ఎదుగుతున్నారు. పేదవాడు పేదవాడిగానే ఎందుకు మిగిలిపోవాలి. ఉన్నవారిని దోచి పేదవారికి పెట్టి రెండు వర్గాలను సమంగా చూడాలన్న కోరిక చాలా మందికే ఉంది. వారి ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టడానికి 'మల్లన్న' కృషి చేశాడు. అనే కథాశంతో రూపొందిన చిత్రం 'మల్లన్న'. ఈ చిత్రంలో కృష్ణ ప్రధాన పాత్రధారి' అని దర్శకుడు సుశీగణేశన్ పేర్కొన్నారు.

నిర్మాత మాట్లాడుతూ 'ఆలోచింపజేసే సినిమా ఇది. టిక్కెట్టు కొని సినిమా చూసిన ప్రతి ఒక్కరిలోనూ మేథోమధన ప్రారంభమవుతుంది. ముఖ్యంగా యువతను ఉద్దేశించి తీశాం. విక్రమ్ పలు రకాల గెటప్స్ లో కనిపించి అలరించనున్నారు. అలాగే ఇందులో అన్ని పాటలు ఆయనే పాడటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కథాబలంతో పాటు సాకేంతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. గ్రాఫిక్స్ సైతం చిన్న పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉంటుందని' తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|