|
 
 Life Style - 2009Telugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Nischal, Karthik, Abhiram, Meenakshi Deekshit
Director:Muppalaneni Siva
Producer:Sri Madhav Patnayak
Music:N.C.Srija
Life Style - 2009
Synopsis
'లైఫ్ స్టైల్' చిత్రానికి దర్శకుడు ముప్పలనేని శివ. నిశ్చల్, కార్తిక, అభిరామ్, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ' నేటి యువత జీవిత విధానం ఎలా వుంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'లైఫ్ స్టైల్'. నేటి యువత తమ లక్ష్యం వైపు పరుగులు తీస్తోంది. ఆ క్రమంలో వారికి పరిచయమయ్యే వ్యక్తులు, వారి మనస్తత్వాలు, సున్నితమైన ప్రేమలు, చిన్న చిన్న అలకలు అన్నింటి సమాహారమే ఈ సినిమా' అని పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|