|
 
 CheduguduTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Jayant, Swetha
Director:P.R.Nagaraju
Producer:Bhimaneni Tirupataiah, K.Nagireddy
Music:Chakri
Chedugudu
Synopsis
'చెడుగుడు' చిత్రానికి దర్శకుడు పి.ఆర్.నాగరాజు. ఈ చిత్రానికి సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా, శ్వేత అతని సరసన కథానాయికగా నటిస్తున్నది. స్మయిల్ మూవీస్ పతాకంపై ప్రముఖ్య హాస్యనటి కోవై సరళ సమర్పణలో భీమనేని తిరుపతయ్య, కె.నాగిరెడ్డిలు కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ "యువత పల్లెల్ని పక్కనబెట్టి నగరబాట పడుతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఓ జంట పల్లెబాట పడుతుంది. దానికి దారి తీసిన పరిస్థితులేమిటి? అసలు వారి ప్రేమతో చెడుగుడు ఆడుకున్నదెవరు? ప్రతిదీ ఆసక్తికరమే. వచ్చేనెల 4న పాటల్ని విడుదల చేస్తున్నాం. మూడోవారంలో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని" పేర్కొన్నారు.



 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|