|
 
 BankTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Jackie Shroff, Abbas, Raghuvaran, Rahuldev, Archana, Pujabharati, Sindhu, Abhayan, Baby Bhavana, Priya and others
Director:Arun Kumar.B
Producer:Arun Kumar.B
Music:Chinni Charan
Bank
Synopsis
'బ్యాంక్' చిత్రానికి దర్శకుడు బి.అరుణ్ కుమార్. ఈ చిత్రంలో అబ్బాస్, రాహుల్ దేవ్, జాకీష్రాఫ్, అర్చన, పూజభారతి ప్రదాన పాత్రదారులు. ఈ చిత్రాన్ని ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్వహణలో అరుణ్ ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బి.అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

'బ్యాంక్ దోపీడి నేపథ్యంతో రూపొందిన చిత్రమిది. హాలీవుడ్ తరహాలో ఈ చిత్రం ఉంటుంది. బొంబాయి, చెన్నై లలో షూటింగ్ జరిపాం. దొంగతనంగా సంపాదించిన డబ్బు నిలవదు అని ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం. ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. 'బొబ్బిలిపులి' చిత్రంలోని 'ఓ సుబ్బారావు...' అనే పాటను రిమిక్స్ చేశాం. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అర్చన తన గత చిత్రాలకు భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించాం. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ చిత్రం వుంటుంది' అని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.

సహ నిర్మాత బలిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 'డబ్బు పట్ల ఆశ ఉండవచ్చు కానీ అత్యాశకు పోకూడదు అనేదే చిత్ర కథాంశం. సినిమా ఉత్కంటభరితంగా సాగుతుంది.' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|