|
|
|
| Aa Okkadu | Telugu Previews | | Cast: Ajay, Madhurima, Suresh Gopi Director:S.S.Murthy Producer:Ganesh Indukuri Music:Manisharma
 Synopsis 'ఆ ఒక్కడు' చిత్రానికి దర్శకుడు ఎస్.ఎస్.మూర్తి. ఈ చిత్రంలో అజయ్, మధురిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీ టు హాలీ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'ప్రధానంగా ఆరేడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో క్రిమినల్ లాయర్ గా ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి నటించారు. అజయ్ ధరించిన పాత్ర కూడా విభిన్నంగా ఉంటుంది' అన్నారు.
చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.మూర్తి మాట్లాడుతూ 'కమర్షియల్ అంశాలతో రూపొందించిన సినిమా ఇది. ఒక సమస్య చుట్టూ తిరిగే కథ ఇది. ప్రేక్షకులను అలరించే అంశాలు ఎన్నో ఉన్నాయి. మణిశర్మ గారు ఆరు అద్భుతమైన పాటలు అందించారు. సునీల్ ఇందులో కీలకమైన పాత్ర చేస్తున్నారు' అన్నారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|
|
|
|
|