|
 
 18 20 Love StoryTelugu Previews
TrailerPreviewReviewGallery
Cast: Sivaji, Manoj, Shraddha Das, Rinil
Director:Radhakrishna
Producer:T.Nageswara Rao, Koppala Ramesh Babu
Music:AB.Murali
18 20 Love Story
Synopsis
'18, 20 లవ్ స్టోరి' చిత్రానికి దర్శకుడు రాధాకృష్ణ. ఈ చిత్రంలో శివాజీ, శ్రద్దాదాస్ జంటగా నటిస్తున్నారు. టి.నాగేశ్వరరావు, కొప్పుల రమేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శివాజీ మాట్లాడుతూ 'ఇది 18, 20 వయసులో ఉండే వారి ప్రేమకథ. ఇందులో నేను పాతబస్తీలో తెలంగాణా యాసలో మాట్లాడే దాదాగా నటిస్తున్నాను. ఈ చిత్ర దర్శకుడితో నాకిది రెండో చిత్రమిది' అన్నారు.

టి.నాగేశ్వరరావు మాట్లాడుతూ 'వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం డి.టి.యస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ లతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
Radio
>
>
>
TOLLYWOOD UPDATES
>
>
>
>
>
 Tollywood Previews
Preyasi
B4 Marriage
Teen Maar
Shakthi
Aha Naa Pellanta - 2011
Mangala
Eega
Gaganam
KSD Appalaraju
Vastadu Naa Raju
Anaganaga O Dheerudu
Nene Ambani
Ranga The Donga
Nagavalli
Broker
 
Click here for More Reviews....
|
|
|